Example

Wel Come to tscscbichkunda.in

Example

Fino Payments Bank Id RS/- 1500.Special Offer

Daily News Papers

justifyమహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో 6,7,8వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం.justify

1.Online Payment- Click Herejustify
2.Online Application – Click Herejustify

·         మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6,7,8వ తరగతిలో 2020 21 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లకు


ప్రవేశ ప్రకటన:-
1. మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బి సి బాల బాలికల పాఠశాలలో 2020 21 విద్యా సంవత్సరానికి గాను ఆరవ ఏడవ ఎనిమిదవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం కొరకు బిసి ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన తెలంగాణ 33 జిల్లాల విద్యార్థినీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తేదీ 15-3-2020 నాడు జరిగే ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేయబడతారు.
2.  పాఠశాల వారిగా తరగతుల వారీగా కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను అనుబంధ 3 లో చూడగలరు. 

·         3. పాత జిల్లాలో ప్రాతిపాదికనఏ కేటగిరి లో ఖాళీలు ఉన్నాయో ఆ కేటగిరి కి సంబంధించిన వారే దరఖాస్తులు చేసుకోవాలి వేరే కేటగిరీల వారు దరఖాస్తు ఒకవేళ దరఖాస్తు చేసిన సంస్థకు ఎటువంటి బాధ్యత లేదు పరిగణంలోకి తీసుకోబడవు.




·          4. ప్రవేశమునకు అర్హత:
అ) ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2019 20 సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలి.
ఆ) ఏడవ తరగతి లో ప్రవేశం కొరకు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2019-20 సంవత్సరములో 6 తరగతి చదువుతూ ఉండాలి.
ఇ) ఎనిమిదవ తరగతి లో ప్రవేశం కొరకు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2019 20 సంవత్సరములు 7 తరగతి చదువుతూ ఉండాలి.
ఈ) విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2018 19 మరియు 2019 20 విద్యా సంవత్సరంలో నిరవధికంగా అదే జిల్లాలో విద్యను అభ్యసించి ఉండవలెను.

వయస్సు : 
A. 6వ తరగతికి:    31 -08- 2020  నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ / ఎస్టీలకు రెండు సంవత్సరాల మినహాయింపు కలదు.
B. 7వ తరగతి కి: 31- 08- 2020 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాల కలదు.
3. 8 వ తరగతి కి:   31 -18 -2020 నాటికి 16 సంవత్సరాలకు మించకూడదు ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాల కలదు.

5. విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్ష యాభై వేలు మరియు పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ. 200000 /- కు మించకూడదు దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు www.mjptbcwres.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తేదీ. 01-02- 2020 నుండి 29-2-2020 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
6.  హాల్టికెట్లు డౌన్లోడ్ తేదీ : 07-03-2020 నుండి చేసుకోవాలి.

·  పూర్తి వివరాల కొరకు ఏదైనా మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయం నందు కానీ హైదరాబాద్ రూమ్ నెంబర్ 2006 లేదా రెండవ అంతస్తు d s s భవన్ మాసబ్ట్యాంక్ హైదరాబాద్ లో గల సంస్థ కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో స్వయంగా కానీ లేదా ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు. 040-23328266.